Sunday, November 21, 2021

ఫెమినిష్టమ్మల పురుష దినోత్సవపు సన్నాయి నొక్కులు !


మారాం మారాం అంటే ఏదో అనుకున్నా.. పురుష దినోత్సవం రోజున కూడా తమలో కరుడుగట్టిన పురుష ద్వేషాన్ని యధావిధిగానే కక్కారు మా ఫెమినిస్టమ్మలు. కక్కినా చచ్చినట్టు పురుష దినోత్సవాన్ని గుర్తించారండోయ్ ఈసారి ! 

తప్పదు, మనం అధికారములో లేకపోతే .. "స్త్రీల రక్షణ" అనేది తమ మగవారి పాలిట ఎలాంటి శాపమో వారికి తెలియంది కాదు. మనం అధికారములో ఉన్నప్పుడు వేరు, అధికారం ఇక కల్లే అని అర్థమయినప్పుడూ కథ వేరు.

ఎంతైనా తమ మగవారి కూడా మర్మాంగాలుంటాయి, "స్త్రీల రక్షణ" కోసం అవి తెగినా తెగుతాయి అని అర్థమైనప్పుడు కలిగే భయం .. వారి చేత ప్రస్తుతం పురుష హక్కులను వల్లే వేయిస్తోంది సుమండీ .. ఏదేమైనా ఇది కొద్దో గొప్పో శుభపరిణామమే ! 


హ్యాపీ మెన్స్ డే ! నవంబర్ 19వ తేదీనే చెప్పి ఉందాల్సింది కాస్త ఆలస్యమైంది. 

No comments:

Post a Comment